ఆంధ్రప్రదేశ్, భారతదేశ ప్రాంతం లో బహాయి.

నీల్చేజ్యొక్కజీవితచరిత్ర :

నీల్చేజ్  అబ్దుల్ బహా  యొక్కగొప్పమనవడు,యూనివర్సల్హౌస్ఆఫ్ జస్టిస్(UHJ)మూడోఅధ్యక్షుడుమరియుప్రస్తుతబహయి మతం గార్డియన్, కింగ్ డేవిడ్ సింహాసనము పై కూర్చున్నగార్డియన్ (Psalms 89; Will and Testament ‘అబ్దుల్ బహా, పేజీ 15).

నేపద్యం మరియువిద్య :

నీల్చేజ్, ఆదివారం, జనవరి 30, 1966 న  bridge port, Connecticut, హోం ఆఫ్ థి చార్టర్ ఓక్ లో జన్మించారు. చిన్నప్పుడు అతను OAKS ప్రాథమిక పాఠశాలహాజరయ్యారు.తరువాత అతని కుటుంబం ఓక్ పార్కు వద్ద మార్చడం జరిగింది. Bloomfields, మిచిగన్, క్రాన్ బ్రూక్ లో ఉన్నత పాఠషాల చదువు పూర్తిచేసారు.  ఆ తరువాత అతను ప్రచారం లేకుండా విధ్యార్ది నాయకుడుగా యెన్నికైయ్యారు. తరువాత  అతను అధ్యక్షుడు కూడా ఐయ్యారు .ఆతను రెండు  సంవత్సరములు మిచిగాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం లో పాఠషాల  హాజరు ఐయ్యారూ. ఆక్కడ అతనికి మొదటి సారిగ 1985 లో బహాయి మతమునకు పరిచయం కల్గింది.   

Bahai Under the Provision of the Covenant (BUPC) – True Bahais

బహాఉల్లాహ్ యొక్క యూనివర్సల్హౌస్ఆఫ్జస్టిస్ (UHJ)పరంపారమైన కింగ్ డేవిడ్ సిమ్హాసనము తప్పుగ 1957 లొ ముగిసిందని అనుకున్నారు. కాని Psalms 89 లో ప్రబువు కింగ్  డేవిడ్ వారసులు ఈ ప్రపంచాని కి ఎప్పటికి సిమ్హాసనము పై  పరిపాలన చెయుచును  అని వాగ్దానము చెసాడు. BUPC మతానికి చెందినవారు ఈ ప్రవచనము పై నమ్మకము కలిగి ఉన్నది. బహాఉల్లాహ్ జన్మించడం వలన ఈ ప్రవచనము నెరవేర్చుట జర్గింది. ఈ సిమ్హాసనము ఇప్పటి వరకు నీల్ చేజ్ ద్వార సజీవంగ ఉంది. నీల్ చేజ్  UHJ నిజమైన అధ్యక్షుదు. 

బహాయి మతము ప్రభుని యెక్క దివ్య మరియు స్వతంత్ర ప్రకటన బహాఉల్లాహ్ ద్వార వెల్లడైంది. బహాయి మతం ప్రధాన లక్ష్యము మానవ జాతి ఐక్యత మరియు ప్రపంచం లో షాంతి, న్యాయం ఐర్పాటు చేయడం. ఈ లక్ష్యాన్ని ప్రజలు వ్యక్తిగతగా సత్యమును ఆలోచించి దర్యాప్తు చేసినచో ఒక్కటే అవగాహనకు చెర్చడం జరుగుతుంది.  ప్రస్తుతం బహాయి మతం లో అనేఖ షాఖాలు ప్రపంచము లో ఉన్నవి. ఈ మతం లో ఒక విభాఘము ప్రధాన కర్యాలయము Haifa, Israel లో ఉంది.  కాని ప్రపంచం లో ప్రజలు ఆ ఒక్క విభాగమును కింగ్ డేవిడ్ సిమ్హాసనమునకు వారసత్వ విభాగము అని తప్పుగా నమ్ముతున్నరు. ఈ విభాగము బహాఉల్లాహ్ యొక్క UHJ కి చెందినా, మొదటి సంరక్షకుడు Shoghi Effendi మరనం తరువాత 1957 లొ ముగిసింది.    

దీని తరువాత బహాయి మతానికి  చెందిన ఒక విభాగమును Bahai’s under the provision of covenant (BUPC) అని గుర్తింపు కలిగింది.  ఈ విభాగమునకు చెందిన స్వతంత్ర ప్రజలు కింగ్ డేవిడ్ సిమ్హాసనముకు వరసత్వంగ ఒక సంరక్షకుడు ఇప్పటి వరకు కూడా జీవిస్తున్నారని విష్వసిస్తున్నారు. నిజమైన UHJ ప్రస్తుతము ప్రారంభ దషలో America లో ద్వితీయ International bahai council గా పని చేస్తుంది. BUPC మతానికి చెందిన వారు బహాఉల్లాహ్ ను కింగ్ డేవిడ్ యొక్క వారసుడు అని నమ్ముతారు.    

Psalms 89 లో ప్రభువు కింగ్ డేవిడ్ మరియు అతని వారసులు సిమ్హాసనము పై ఎప్పటికి పరిపాలించునని వాగ్ధానము చేసాడు. BUPC ఈ భవిష్య ద్రుష్తి బహాఉల్లాహ్ ద్వార సఫలమైందని  విష్వసిస్తున్నారు. బహాఉల్లాహ్ నిత్య ఒప్పందము ప్రకారము అతని వారసుడు తన తర్వత UHJ కి సంరక్షకుడు మరియు పరిపాలించునని ప్రవచనము చేసారు. ఈ భూమి పై దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రభుత్వము ఉన్నది. మనవజాతి ఎప్పుడైతే ఈ నిజమైన ఆధ్యాత్మిక ప్రభుత్వమును గుర్తిస్తారో, అప్పుడు యుధ్ధాలు ముగిస్తాయి మరియు షాంతి ఏర్పడుతుంది. నేడు ఈ BUPC కౌన్సిల్ యొక్క సంరక్షకుడు బహాఉల్లహ్ యొక్క గొప్ప గొప్ప మనువడు నీల్ చేజ్ బెన్ జోసెఫ్ అఘ్సాన్.